ఫేస్బుక్ లో పాత పోస్టులు పొందడమెలా

0 Comments

ఈ మధ్య చాల మంది మిత్రులు నన్ను పదే  పదే అడుగుతున్న ప్రశ్న! 

నేను ఫలానా గ్రూప్ లో  చాల విషయలు పోస్టు చేశాను ఇప్పటి వరకు. ఆ పోస్టులు నా  దగ్గర సేవ్ చేసి లేవు. మళ్లీ  వాటిని ఒకసారి చూద్దామనుకుంటున్న కానీ కుదరట్లేదు? వాటిని తిరిగి పొందటమెలా ?  

మీ ప్రశ్న కూడా ఇదే అయితే మీకోసమే ఈ పోస్ట్ !

మీరు ఏ గ్రూప్ లో చాలా  విషయాలు పోస్ట్ చేసారో మొదట ఆ గ్రూప్ కి వెళ్ళండి.  ఉదాహరణకి నిజామాబాదు.org గ్రూప్ నే తీస్కోండి . ఆ గ్రూప్ హోం పేజి లో కుడి వైపు చివరన మీకు సెర్చ్ సింబల్ కనిపిస్తుంది (కింది ఫోటోలో రెడ్ మార్కులో  ). 




ఆ పై సెర్చ్ సింబల్ ని  క్లిక్ చేస్తే సెర్చ్ బాక్స్ వస్తుంది. (కింది ఫోటోలో రెడ్ మార్కులో )



ఇక ఆ బాక్స్ మీరు ఏ పేరు తో పోస్ట్ చేసారో ఆ  పేరుని ఇవ్వండి. ఎంటర్ నొక్కండి లేదా సెర్చ్ సింబల్ క్లిక్ చేయండి . (కింది ఫోటోలో రెడ్ మార్కులో )



మీరు కోరుకున్న, మీరు పోస్ట్ చేసిన పోస్టులు మీ ముందు 


దన్యవాదములు , 
- యెన్నెన్జీ 



You may also like