Showing posts with label prof.jayashankar. Show all posts
Showing posts with label prof.jayashankar. Show all posts

జాతి జాగృతి దినోత్సవం_ఆగష్టు 6_ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జన్మ దినం

ఈ నాడు పొడిచిన పొద్దు తెలంగాణా- ఈ పోరాట అధ్యాయం లో ఆద్యంతాలు వినిపించే ఏకైక పేరు- కొత్తపల్లి జయశంకర్.. ప్రొఫెసర్ సాబ్... మన సారు... 1952 ముల్కి ఉద్యమంలో స్కూల్ విద్యార్థి గా క్లాసు నుండి వాకౌట్ చేయడం , 1969 తెలంగాణా ఉద్యమంలో కాలేజీ విద్యార్థి గా పోరాటం , తర్వాత తెలంగాణా జన సభ ని స్థాపించడం,  తెలంగాణా ఐడియాలజీ ని సభలు, సెమినార్ లు పెట్టి విశ్వవ్యాప్తం చేసి తెలంగాణా శక్తులన్నిటినీ సంఘటితం చేయడం, మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన తెరాస పార్టీ స్థాపనకు పథ నిర్దేశం,  డిసెంబర్ 9,2009 చిదంబరం చదివిన ప్రకటన ఫ్రేమ్ చేయడం ఇలాతన జీవితపు చివరి రోజు వరకు ఆశించింది, శ్వాసించింది

Continue Reading...