Showing posts with label TECHKU. Show all posts
Showing posts with label TECHKU. Show all posts

ఫేస్బుక్ లో పాత పోస్టులు పొందడమెలా

ఈ మధ్య చాల మంది మిత్రులు నన్ను పదే  పదే అడుగుతున్న ప్రశ్న!  నేను ఫలానా గ్రూప్ లో  చాల విషయలు పోస్టు చేశాను ఇప్పటి వరకు. ఆ పోస్టులు నా  దగ్గర సేవ్ చేసి లేవు. మళ్లీ  వాటిని ఒకసారి చూద్దామనుకుంటున్న కానీ కుదరట్లేదు? వాటిని తిరిగి పొందటమెలా ?   మీ ప్రశ్న కూడా ఇదే అయితే మీకోసమే ఈ పోస్ట్ ! మీరు ఏ గ్రూప్ లో చాలా  విషయాలు పోస్ట్ చేసారో మొదట ఆ గ్రూప్ కి వెళ్ళండి.  ఉదాహరణకి నిజామాబాదు.org గ్రూప్ నే తీస్కోండి . ఆ గ్రూప్ హోం పేజి లో కుడి వైపు చివరన మీకు సెర్చ్ సింబల్ కనిపిస్తుంది (కింది ఫోటోలో రెడ్ మార్కులో  ).  ఆ పై సెర్చ్

Continue Reading...