Showing posts with label News / Views. Show all posts
Showing posts with label News / Views. Show all posts

Khatarnak Kathi Karthika

ఫటాఫట్... కత్తి కార్తీక.. (Kathi Karthika)రెండు వైపులా పదునున్న మాటకారి. ‘వీ6’ చానల్‌లో ప్రతీ రోజు రాత్రి 9.30 ని.లకు ప్రసారమయ్యే ‘ఫన్ అండ్ మస్తీ’ కార్యక్షికమం ద్వారా తక్కువ సమయంలోనే సెలవూబిటీగా మారిన యాంకర్ ఆమె. తెలంగాణ, హైదరాబాదీ యాసలో ఆమె నిర్వహించే ఇంటర్వ్యూ అంటే ఒక్క మాటలో కెవ్వు కేక... ‘హలో...ఎవ్రూ మాట్లాడుతుండ్రు...ఎడికెల్లి మాట్లాడుతుండ్రు...’, ‘అన్న ఒక దోస్త్ కాల్ చేసిండు...’, ‘ఎమన్న చెప్పినవ చెల్లె...’, ‘ఇప్పుడొక చిన్న బ్రేక్...’, ‘ఎడకి బోకుర్రి..ఇడనే ఉండుర్రి’ అంటూ మనల్ని కట్టి పడేసే మన హైదరాబాదీ బిడ్డ ‘కార్తీక’తో ఈ వారం ‘ఫటాఫట్’.మీ ఒరిజినల్ పేరు?భైరగోని కార్తీక రామ్మోహన్.మీదే వూరు?అమ్మది సికింవూదాబాద్, నాన్నది హైద్రాబాద్.వాళ్లు ఏం చేస్తుంటరు?నాన్న రామ్మోహన్ రైల్వేలో ఉద్యోగం చేశారు. ఆయన ఇంటర్నేషనల్

Continue Reading...